Skip to main content

APPSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 240 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఏపీ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunity   APPSC Teaching Jobs in Andhra Pradesh  Andhra Pradesh Public Service Commission  Lecturer Positions in APPSC  appsc lecturer notification 2024   APPSC Recruitment Announcement  Apply for APPSC Lecturer Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 240
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: బోటనీ–19, కెమిస్ట్రీ–26, కామర్స్‌–35, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌–26, కంప్యూటర్‌ సైన్స్‌–31, ఎకనామిక్స్‌–16, హిస్టరీ–19, మ్యాథమేటిక్స్‌–17, ఫిజిక్స్‌–11, పొలిటికల్‌ సైన్స్‌–21, జువాలజీ–19.
జోన్‌ల వారీగా ఖాళీలు: జోన్‌1–68, జోన్‌2–95, జోన్‌3–50, జోన్‌4–77.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.57,700 నుంచి రూ.1,82,400.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: పేపర్‌–1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ(డిగ్రీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు), సంబంధిత సబ్జెక్టు(పీజీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు(300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్‌/మే 2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

sakshi education whatsapp channel image link

Qualification PhD
Last Date February 13,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories