SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో మొత్తం 1920 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1920
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:13.06.2022
వెబ్‌సైట్: https://ssc.nic.in
చదవండి: Assam Rifles Recruitment: 1380 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | June 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |