SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 7547
పోస్టుల వివరాలు: కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)–పురుషులు: 5056(జనరల్–3053,ఈడబ్ల్యూఎస్–542, ఓబీసీ–287,ఎస్సీ–872, ఎస్టీ–302). కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)–మహిళలు: 2491(జనరల్–1502, ఈడబ్ల్యూఎస్–268, ఓబీసీ–142, ఎస్సీ–429, ఎస్టీ–150).
అర్హత: 10+2(సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.
వేతనం: పే లెవల్–3(రూ.21,700 నుంచి రూ.69,100)
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ),ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు–100 మా ర్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్స్‌ఎల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజింగ్ తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023 డిసెంబర్‌లో ఉంటాయి.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: 7547 SSC Constable Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు| పరీక్షా విధానం ఇదే!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |