IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో జేఆర్‌ఎఫ్‌లు
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), పాట్నా, కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్ లేదా బీఎస్-ఎంఎస్/ఎంఎస్సీ/బీఈ /బీటెక్‌తోపాటు గేట్/నెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి 35,000.
వయసు: 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: sushantkumar@iitp.ac.in
దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.
వెబ్‌సైట్: https://www.iitp.ac.in/
చదవండి: IIIT Recruitment 2023: ట్రిపుల్ ఐటీ చిత్తూరులో జేఆర్‌ఎఫ్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |