IIT Recruitment 2024: ఐఐటీ హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో జేఆర్‌ఎఫ్‌లు
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్.. కెమికల్ ఇంజనీరింగ్ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలోలు(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: మాస్టర్స్ డిగ్రీలో కెమికల్/పాలిమర్/మెకానికల్/మెటీరియల్స్‌లో ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్సీ ఫిజిక్స్/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.38,440.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: balaji@che.iith.ac.in.
దరఖాస్తులకు చివరితేది: 24.01.2024.
వెబ్‌సైట్: https://www.iith.ac.in/
చదవండి: CBRI Recruitment 2024: సీబీఆర్‌ఐలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 24,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- IIT Recruitment 2024
- IIT Hyderabad Recruitment 2024
- Junior Research Fellow Jobs
- Engineering Jobs
- Junior Research Fellow Jobs at IIT Hyderabad
- Jobs at IIT Hyderabad
- Jobs in Hyderabad
- Indian Institute of Technology hyderabad
- latest notification 2024
- Department of Chemical Engineering
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- TemporaryPositions
- AcademicRecruitment
- JRFOpportunity
- IITHyderabad