Skip to main content

RITES Recruitment 2024: రైట్స్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(రైట్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌(కెమికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application process for Engineer role at RITES   RITES Gurgaon Engineer recruitment opportunity  Engineer Jobs in RITES   Apply now for Engineer role at RITES, Gurgaon

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీఈ/బీటెక్‌(కెమికల్‌/పెట్రో కెమికల్‌/కెమికల్‌ టెక్నాలజీ/పెట్రోకెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.23,340.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.01.2024.
రాతపరీక్ష తేది: 04.02.2024.

వెబ్‌సైట్‌: https://www.rites.com/

చదవండి: Indian Airforce Notification 2024: అగ్నివీర్‌లకు ఆహ్వానం.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 25,2024
Experience 2 year
For more details, Click here

Photo Stories