NHAI Latest Recruitment 2024: ఎన్‌హెచ్‌ఏఐలో 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: రూ.15,600 నుంచి రూ.39,100.
ఎంపిక విధానం: యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.
వెబ్‌సైట్: https://nhai.gov.in/
చదవండి: CRPF Recruitment 2024: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NHAI Recruitment 2024
- Deputy Manager jobs
- Engineering Jobs
- Deputy Manager Jobs in NHAI
- NHAI Latest Recruitment 2024
- Civil Engineering
- Engineering Services Examination
- National Highways Authority of India
- Technical jobs
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- Job Application Process
- NHAI Vacancy
- Highway Infrastructure
- NHAI Recruitment
- Technical Positions
- Engineering Position