Skip to main content

CBRI Recruitment 2024: సీబీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ బిల్డింVŠ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Technical Assistant Position  Technical Assistant Jobs at CBRI   Technical Assistant Vacancy  Apply Now for Technical Assistant Position

మొత్తం పోస్టుల సంఖ్య: 24
అర్హత: డిప్లొమా(సివిల్‌/ఆర్కిటెక్చర్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌), బీఎస్సీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/జియాలజీ) చదివి ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి 1,12,400.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://cbri.res.in/

చదవండి: DRDO Recruitment 2024: డీఆర్‌డీవో–సీవీఆర్‌డీఈలో ఐటీఐ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification DIPLOMA
Last Date February 07,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories