ISRO Recruitment 2024: ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 41 సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’(అగ్రికల్చర్)–02, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (ఫారెస్ట్రీ ఎకానమీ)–04, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’(జియో ఇన్ఫర్మేటిక్స్)–07, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’(జియాలజీ)–04, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (జియో ఫిజిక్స్)–04, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’(సాయిల్ సైన్స్)–04, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (అర్బన్ స్టడీస్)–03, సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’ (వాటర్ రీసోర్సెస్)–07, మెడికల్ ఆఫీసర్ ‘ఎస్సీ’–01, నర్స్ బీ–02, లైబ్రరీ అసిస్టెంట్‘ఏ’–03.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి తదితర విభాగాల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ /ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్సీ’, మెడికల్ ఆఫీసర్ ‘ఎస్సీ’ పోస్టుకు నెలకు రూ.81,906. నర్స్ ‘బీ’, లైబ్రరీ అసిస్టెంట్ ‘ఏ’ పోస్టుకు రూ.65,554.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.
వెబ్‌సైట్: https://www.nrsc.gov.in/
చదవండి: NCPOR Recruitment 2024: ఎన్‌సీపీవోఆర్ లో 25 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 12,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- ISRO Recruitment 2024
- NRSC Recruitment 2024
- Research jobs
- Scientist Engineer Jobs
- Scientist Engineer Jobs in ISRO NRSC
- Engineer Jobs
- latest notifications
- Jobs in ISRO
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- ISRO NRSC Jobs Notification 2023
- Engineer Vacancies
- Scientist/Engineer Opportunities