Skip to main content

NCPOR Recruitment 2024: ఎన్‌సీపీవోఆర్ లో 25 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రీసెర్చ్‌(ఎన్‌సీపీవోఆర్‌).. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Alert   NCPOR Goa Hiring   Apply for Project Scientist Job at NCPOR, Goa  NCPOR Recruitment 2024 For Project Scientist Jobs  NCPOR Goa Project Scientist Recruitment     Apply Now for National Center for Polar and Ocean Research Project Scientist Position

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–18, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌2–07.
అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ /అట్మాస్ఫియరిక్‌ సై­న్స్‌/మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీలో మూడేళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1 పోస్టులకు రూ.­56,000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌2 పోస్టులకు 67,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024.

వెబ్‌సైట్‌: https://www.ncpor.res.in/

చదవండి: NCPOR Recruitment 2024: ఎన్‌సీపీఓఆర్ లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 21,2024
Experience 3 year
For more details, Click here

Photo Stories