Skip to main content

IRCON Recruitment 2024: ఇర్కాన్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ రెన్యువబుల్‌ పవర్‌ లిమిటెడ్‌(ఇర్కాన్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Ircon Recruitment 2024   Apply Today for Contract Jobs  Apply Now for Various Posts  Jobs in ircon renewable power limited   Contract Basis Employment Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ఫైనాన్స్‌ అసిస్టెంట్‌-01, కంపెనీ సెక్రటరీ-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-02.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.­45,000, కంపెనీ సెక్రటరీ పోస్టుకు రూ. 48,000. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.36,000.
వయసు: ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 35 ఏళ్లు, కంపెనీ సెక్రటరీ/టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఛైర్మన్‌ కార్యాలయం, ఇర్కాన్‌ రెన్యువబుల్‌ పవర్‌ లిమిటెడ్,డిస్ట్రిక్ట్‌ సెంటర్,సాకేట్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

చదవండి: IRCON Latest Recruitment 2024: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. వీరి వేత‌నం ఎంతంటే..!

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 12,2024
Experience 3 year
For more details, Click here

Photo Stories