Skip to main content

IOCL Recruitment 2024: ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌).. పైప్‌లైన్స్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు రీజియన్‌లలో టెక్నికల్‌/నాన్‌ టెక్నికల్‌ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
Latest Job Openings in IOCL   Indian Oil Corporation Limited   Pipelines Division Regions    Apprentice Training

మొత్తం ఖాళీల సంఖ్య: 473
పైప్‌లైన్‌ రీజియన్లు: వెస్ట్రన్, నార్తెర్న్, ఈస్ట్రన్, సదరన్, సౌత్‌ ఈస్ట్రన్‌.
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ–ఐ, హ్యూ­మన్‌ రిసోర్స్, అకౌంట్స్‌/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 09.02.2024 నుంచి 18.02.2024 వరకు.
రాతపరీక్ష తేది: 18.02.2024.

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

చదవండి: ONGC-MRPL Latest Recruitment 2024: ఎంఆర్‌పీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date February 01,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories