NPCIL Recruitment 2024: ఎన్‌పీసీఐఎల్‌లో 53 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్(డిప్లొమా)-49, స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్(సైన్స్ గ్రాడ్యుయేట్)-04.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14.02.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.02.2024.
వెబ్‌సైట్: https://www.npcil.nic.in/
చదవండి: Supreme Court Job Notification 2024: సుప్రీంకోర్టులో 90 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | February 14,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NPCIL Recruitment 2024
- Stipendiary Trainee Jobs
- Scientific Assistant Jobs
- NPCIL Limited
- NPCIL Stipendiary Trainee Recruitment 2024
- Diploma jobs
- Diploma Jobs in NPCIL
- Nuclear Power Corporation of India Limited
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- NPCILJobs
- JobOpportunity
- CareerOpportunity
- JobVacancy