Skip to main content

Supreme Court Job Notification 2024: సుప్రీంకోర్టులో 90 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ కమ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Law Clerk cum Research Associate Position   New Delhi Supreme Court Recruitment Notice   Career Opportunity in Indian Supreme Court  Supreme Court Latest Recruitment 2024   Apply Now for Law Clerk cum Research Associate Position

మొత్తం పోస్టుల సంఖ్య: 90
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రీసెర్చ్‌/అనలిటికల్‌ స్కిల్స్, రాత సామర్థ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 15.02.2024 నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000.

పరీక్ష విధానం: పార్ట్‌-1, 2 రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.
రాతపరీక్ష తేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.sci.gov.in/

చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 15,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories