NMDC CSR Foundation Recruitment 2024: ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్ ఫౌండేషన్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్ ఫౌండేషన్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: హెడ్-ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్ ఫౌండేషన్-01, ప్రాజెక్ట్ మేనేజర్-01, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్-01, ఆఫీస్ మేనేజర్-01, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు-07, బ్లాక్ కోఆర్డినేటర్లు-05.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2024 |
Experience | 1 year |
For more details, | Click here |
Tags
- NMDC CSR Foundation Recruitment 2024
- contract jobs
- Contract Jobs in NMDC CSR Foundation
- Various Jobs in NMDC CSR Foundation
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- Vacancies
- JobOpportunities
- HyderabadJobs
- CareersAtNMDC
- ApplyToday