Skip to main content

NCPOR Recruitment 2024: ఎన్‌సీపీఓఆర్ లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రీసెర్చ్‌(ఎన్‌సీపీఓఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Opportunity in Polar and Ocean Research   NCPOR MTS Application Process  NCPOR Recruitment 2024 For Multi Tasking Staff Jobs   Apply for NCPOR MTS Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://ncpor.res.in/

చదవండి: NCPOR Recruitment 2024: ఎన్‌సీపీఓఆర్ లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories