Skip to main content

Indian Army Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో 381 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండియన్‌ ఆర్మీ 63వ, 34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Group of candidates during the admissions process for 63rd SSC course   Indian Army SSC Tech Recruitment 2024 for 381 Vacancy    Selection board reviewing applications for 63rd SSC course

కోర్సుల వివరాలు
63వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) పురుషులు: 350 పోస్టులు; ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) మహిళలు: 29 పోస్టులు; ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్‌-01. -ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్‌-టెక్‌-01.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: దరఖాస్తును షార్ట్‌లిస్ట్, స్జేజ్‌-1, స్టేజ్‌-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024
కోర్సు ప్రారంభం: అక్టోబర్‌ 2024.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

చదవండి: Indian Airforce Notification 2024: అగ్నివీర్‌లకు ఆహ్వానం.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 21,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories