Skip to main content

NDA Recruitment 2024: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో 198 గ్రూప్‌ సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

పుణె ఖడక్‌వాస్లాలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూప్‌-సి(బ్యాక్‌లాగ్‌ సహా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment Advertisement for Group-C Posts   JobVacancies  Apply Now for Group-C Positions at NDA Pune    Job Vacancies in National Defense Academy, Pune   NDA Pune recruitment 2024 for 198 Group C posts    National Defense Academy, Khadakwasla, Pune

మొత్తం పోస్టుల సంఖ్య: 198
పోస్టుల వివరాలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-16, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌2-01, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-02, సినిమా ప్రొజెక్షనిస్ట్‌2-01, కుక్‌-14, కంపోజిటర్‌ కమ్‌ ప్రింటర్‌-01, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌(ఓజీ)-03, కార్పెంటర్‌-02, ఫైర్‌మ్యాన్‌-02, టీఏ-బేకర్‌ అండ్‌ కాన్‌ఫెక్షనర్‌-01, టీఏ-సైకిల్‌ రిపేరర్‌-02, టీఏ-ప్రింటింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌-01, టీఏ-బూట్‌ రిపేరర్‌-01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఆఫీస్‌ అండ్‌ ట్రైనింగ్‌-151.
వయసు: ఎల్‌డీసీ/స్టెనోగ్రాఫర్‌/డ్రాఫ్ట్స్‌మ్యాన్‌/డ్రైవర్‌/ఫైర్‌మెన్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు. ఇతర పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, స్కిల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://ndacivrect.gov.in/

చదవండి: Indian Army Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో 381 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories