Skip to main content

VSSC Recruitment 2024: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ), స్పేస్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు(జేఆర్‌ఎఫ్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
VSSC Thiruvananthapuram Recruitment Notice   Group of JRF candidates in interview session at VSSC  Junior Research Fellow Jobs at Vikram Sarabhai Space Center  Job Advertisement for Junior Research Fellows at VSSC

మొత్తం ఖాళీల సంఖ్య: 05
అర్హత: ఎంఎస్సీ(ఫిజిక్స్‌/అప్లైడ్‌ ఫిజిక్స్‌/ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌/స్పేస్‌ ఫిజిక్స్‌/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/మెటియరాలజీ/ప్లానెటరీ సైన్సెస్‌). ఎంఎస్‌/ఎంఈ, ఎంటెక్‌(ఫిజిక్స్‌/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ప్లానెటరీ సైన్స్‌/ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్స్‌/అప్లైడ్‌ ఫిజిక్స్‌/ఇంజనీరింగ్‌ ఫిజక్స్‌). సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌/గేట్‌/జెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 30.01.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.01.2024.

వెబ్‌సైట్‌: https://www.vssc.gov.in/

చదవండి: NCPOR Recruitment 2024: ఎన్‌సీపీవోఆర్ లో 25 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 30,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories