Skip to main content

DRDO Recruitment 2024: డీఆర్‌డీవో–సీవీఆర్‌డీఈలో ఐటీఐ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

చెన్నై అవడిలోని డీఆర్‌డీవో–కంబాట్‌ వెహికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్‌డీఈ).. అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
Combat Vehicle Research and Development Establishment Chennai Avadi  CVRDE Apprenticeship Application Process    Apply for DRDO CVRDE Apprenticeship   Apprenticeship Training at DRDO CVRDE   Apprenticeship Training Opportunity

మొత్తం ఖాళీల సంఖ్య: 60
ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌(మెడికల్‌), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, వెల్డర్‌.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ 2021/2022/2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 
వయసు: 01.12.2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: వార్తాపత్రికలో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/

చదవండి: CSIR Recruitment 2024: సీఎస్‌ఐఆర్ లో 294 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification ITI
Experience Fresher job
For more details, Click here

Photo Stories