CSIR Recruitment 2024: సీఎస్‌ఐఆర్ లో 294 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 294
పోస్టుల వివరాలు: సెక్షన్ ఆఫీసర్–ప్రైవేట్ సెక్రటరీ–110, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–170, పీడబ్ల్యూబీడీ–14.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ డేటాను ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: సీఎస్‌ఐఆర్, హెచ్‌క్యూ, idce@csir.res.in.
దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.
వెబ్‌సైట్: https://www.csir.res.in/
చదవండి: Scientist Jobs: సీఏపీలో సైంటిస్ట్-బి పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- CSIR Recruitment 2024
- Research jobs
- Section Officer Private Secretary Jobs
- Assistant Section Officer Jobs
- PWBD Jobs
- Council of Scientific and Industrial Research
- Various posts in CSIR New Delhi
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- CareerOpportunities
- JobOpenings
- VacancyAlert
- ScientificJobs
- CSIR2024
- NewDelhiVacancy
- CSIRJobs
- CouncilofScientificandIndustrialResearch
- latest jobs in 2024