Skip to main content

Scientist Jobs: సీఏపీలో సైంటిస్ట్‌-బి పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

డెహ్రాడూన్‌ సెలకుయిలోని సెంటర్‌ ఫర్‌ ఏరోమాటిక్‌ ప్లాంట్స్‌(సీఏపీ).. సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Career at Center for Aromatic Plants  Job Opportunity: Scientist-B at CAP   Scientist-B Job Opening   Scientist B Posts in CAP Dehradun  Scientist-B Position Announcement at CAP

మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://www.capuk.in/

చదవండి: NTRO Recruitment 2024: ఎన్‌టీఆర్‌వో లో 74 సైంటిస్ట్‌ బి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification PhD
Last Date January 15,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories