NTRO Recruitment 2024: ఎన్‌టీఆర్‌వో లో 74 సైంటిస్ట్ బి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 74
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం: గేట్ స్కోరు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.01.2024.
వెబ్‌సైట్: https://recruit-ndl.nielit.gov.in/
చదవండి: Scientist Jobs: సెంటర్ ఫర్ ఏరోమేటిక్ ప్లాంట్స్‌లో సైంటిస్ట్ బి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 19,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NTRO Recruitment 2024
- Scientist jobs
- Scientist B Jobs
- National Technical Research Organization
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- GovernmentJobs
- CareerOpportunity
- ResearchAndDevelopment
- NTRO
- NewDelhiJobs
- JobOpportunity
- CareerOpportunity
- JobApplications
- sakshi education job notifictions