Skip to main content

Scientist Jobs: సెంటర్‌ ఫర్‌ ఏరోమేటిక్‌ ప్లాంట్స్‌లో సైంటిస్ట్‌ బి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

డెహ్రాడూన్‌ సెలకుయిలోని సెంటర్‌ ఫర్‌ ఏరోమేటిక్‌ ప్లాంట్స్‌(సీఏపీ).. సైంటిస్ట్‌ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Scientist B Position at Center for Aromatic Plants  Scientist B Recruitment in Center for Aromatic Plants Dehradun   Apply Now for Scientist B Position at Center for Aromatic Plants

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ),పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వేతనం: నెలకు రూ.56,100 నుంచి 1,77,500
వయసు: 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://www.capuk.in/

చదవండి: NCPOR Recruitment 2023: ఎన్‌సీపీఓఆర్, గోవాలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

sakshi education whatsapp channel image link

Qualification PhD
Last Date January 15,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories