Skip to main content

NCPOR Recruitment 2023: ఎన్‌సీపీఓఆర్, గోవాలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు.. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలర్‌ అండ్‌ ఓషియన్‌ రీసెర్చ్‌(ఎన్‌సీపీఓఆర్‌).. సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
National Center for Polar and Ocean Research   Senior Manager Jobs in NCPOR Goa  NCPOR Goa  Job Opportunity Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.01.2024.

వెబ్‌సైట్‌: https://ncpor.res.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 17,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories