Skip to main content

Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ(ఐఐఐటీఎస్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs in IIIT Sri City   Indian Institute of Information Technology

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–08, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–06, ప్రొఫెసర్‌–04.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.01.2024.

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/

చ‌ద‌వండి: CUREC 2023 Notification: సెంట్రల్‌ యూనివర్శిటీ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 05,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories