CUREC 2023 Notification: సెంట్రల్ యూనివర్శిటీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ విడుదల..
యూనివర్శిటీల వారీగా ఖాళీలు
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(ఇగ్నో), న్యూఢిల్లీ: జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్–50, స్టెనోగ్రాఫర్–52.
మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్శిటీ, మోతిహారి(బీహార్)–48.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది(ఎంజీసీయూ/ఇగ్నో): 21.12.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 22.12.2023 నుంచి 25.12.2023 వరకు
వెబ్‌సైట్: https://exams.nta.ac.in/
చదవండి: APPSC Group 1 Notification: గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- CUREC 2023 Notification
- Central University Recruitment Examination 2023 notification
- National Testing Agency
- Jobs in Central University
- Non Teaching Jobs
- Non Teaching Jobs in Central University
- Junior Assistant cum Typist Jobs
- latest job notification 2023
- sakshi education latest job notifications
- Job Notification 2023
- Selection Process
- Central Government Careers
- Job Vacancies