Skip to main content

IMU Recruitment 2024: ఇండియన్‌ మారిటైం యూనివర్శిటీలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

చెన్నైలోని ఇండియన్‌ మారిటైం యూనివర్శిటీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌(బ్యాక్‌లాగ్‌) నిర్వహిస్తోంది.
Faculty Positions   Faculty Jobs in Indian Maritime University   Indian Maritime University, Chennai Recruitment Drive

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(నాటికల్‌ సైన్స్‌)-01, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (నేచురల్‌ సైన్స్‌/మెరైన్‌ ఇంజనీరింగ్‌)-08, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నేచురల్‌ సైన్స్‌ /మెరైన్‌ ఇంజనీరింగ్‌)-07.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.01.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 29.01.2024.

వెబ్‌సైట్‌: https://www.imu.edu.in/

చదవండి: CIPET Recruitment 2024: సిపెట్, అహ్మదాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 24,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories