CIPET Recruitment 2024: సిపెట్, అహ్మదాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్)-01, అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథ్స్)-01, లెక్చరర్ (ప్లాస్టిక్ టెక్నాలజీ)-02, లెక్చరర్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/మెషిన్ మెయింటెనెన్స్)-01, లెక్చరర్ (కెమిస్ట్రీ)-01, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్-01, అసిస్టెంట్ లైబ్రేరియన్-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ/నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జాయింట్ డైరెక్టర్-హెడ్, సిపెట్-ఐపీటీ, ప్లాట్ నెం.630, ఫేజ్-4, అహ్మదాబాద్ చిరునామకు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 24.01.2024.
వెబ్‌సైట్: https://www.cipet.gov.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 24,2024 |
Experience | 1 year |
For more details, | Click here |
Tags
- CIPET Recruitment 2024
- faculty jobs
- Teaching Jobs
- Teaching Jobs in CIPET Ahmedabad
- Central Institute of Petrochemicals Engineering and Technology
- assistant professor jobs
- Lecturer Jobs
- Assistant Placement Consultant Jobs
- Assistant Librarian jobs
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- TeachingJobs
- ContractBasisJobs
- EducationOpportunities
- FacultyRecruitment
- AcademicPositions
- CIPETJobs
- CIPETAhmedabad
- PetrochemicalsEngineering