Skip to main content

AIIMS Recruitment 2024: ఎయిమ్స్‌లో 125 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన గ్రూప్‌-ఎ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Mangalagiri Faculty Vacancies   AIIMS Mangalagiri Faculty Jobs  Professor Jobs in AIIMS  Apply for AIIMS Mangalagiri Faculty Positions  Contractual Basis Faculty Positions at AIIMS Mangalagiri

మొత్తం పోస్టుల సంఖ్య: 125
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-20, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-73, అడిషనల్‌ ప్రొఫెసర్‌-10, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-22.
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్,అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు, ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, రి­క్రూట్‌మెంట్‌ సెల్,రూమ్‌ నెం.216,రెండో అంత స్తు,లైబ్రరీ అండ్‌ అడ్మిన్‌ బిల్డింగ్,ఎయిమ్స్, మంగళగిరి,గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.01.2024.
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 08.02.2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 29,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories