Skip to main content

UoH Recruitment 2024: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply now for teaching positions  Apply for faculty positions   Career opportunity in higher education   UoH faculty recruitment   Faculty Jobs in university of hyderabad   University of Hyderabad  Job opportunity at University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–14, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–11, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌– 05.
సబ్జెక్ట్‌లు: మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, ఫిజిక్స్, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మెడికల్‌ సైన్సెస్, న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లైడ్‌ లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, డాన్స్, థియేటర్‌ ఆర్ట్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధనానుభవం కలిగి ఉండాలి. వయసు: 65 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.

ఎంపిక విధానం: అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌/సెమినార్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.01.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చదవండి: Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 48 టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification PHD
Last Date January 25,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories