Skip to main content

Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 48 టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 2024-25 అకడమిక్‌ సెషన్‌కు సంబంధించి టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Educational Qualifications  Golconda APS School   Teaching Jobs in Army Public School   Army Public School Golconda  Teaching Position Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: పీజీటీ-07, టీజీటీ-13, పీఆర్‌టీ-17, హెడ్మాస్టర్‌-01, ప్రీ ప్రైమరీ టీచర్‌-10.
సబ్జెక్ట్‌లు: ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, సోషల్‌ సైన్స్, కంప్యూటర్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, సీటీఈటీ/టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండ, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories