Skip to main content

DMI Recruitment 2024: డీఎంఐలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పాట్నాలోని డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(డీఎంఐ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Faculty Positions at Development Management Institute   Teaching Jobs at Development Management Institute, Patna  Faculty Jobs in DMI Patna    Faculty Positions at Development Management Institute, Patna

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-గ్రేడ్‌ 2, అసిస్టెంట్‌-గ్రేడ్‌1, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
అర్హత: పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://dmi.ac.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification POST GRADUATE
Last Date January 31,2024
Experience 2 year
For more details, Click here

Photo Stories