Jobs in University of Hyderabad: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.25,000 జీతం..
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు రీసెర్చ్ విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామ: ప్రొఫెసర్ కె.సి. కుమారస్వామి, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500046.
ఈమెయిల్: kckssc@uohyd.ac.in
దరఖాస్తులకు చివరితేది: 05.01.2024.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 05,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- UoH Recruitment 2024
- Project Assistant jobs
- Faculty & Non Faculty jobs
- Jobs in University of Hyderabad
- Jobs in Hyderabad
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- AcademicVacancy
- UOHRecruitment
- TemporaryJobs
- Recruitment2024
- JobOpportunity
- UOHJobs
- latest jobs in 2024
- sakshi education job notifications