Skip to main content

APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఏపీ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APPSC Job Opening   APPSC Degree Lecturer Recruitment  appsc degree lecturer notification 2024   Apply for Degree Lecturer Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 240
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: బోటనీ-19, కెమిస్ట్రీ-26, కామర్స్‌-35, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌-26, కంప్యూటర్‌ సైన్స్‌-31, ఎకనామిక్స్‌-16, హిస్టరీ-19, మ్యాథమేటిక్స్‌-17, ఫిజిక్స్‌-11, పొలిటికల్‌ సైన్స్‌-21, జువాలజీ-19.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్‌/మే, 2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 13,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories