Skip to main content

NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో 632 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

నైవేలి(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌).. ఏడాది అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
NLC India Limited   One-Year Apprentice Training Opportunity  apprentice jobs in nlc india limited  NLC India Limited Recruitment   Apprentice Training Program

మొత్తం ఖాళీల సంఖ్య: 632
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-314, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు-
318.
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.­15,028, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.12,524.

ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి తేది: 19.02.2024.
అప్రెంటిస్‌షిప్‌ ప్రవేశ తేదీలు: 23.02.2024 నుంచి 29.02.2024 వరకు

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చదవండి: NCL Recruitment 2024: నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 31,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories