NCL Recruitment 2024: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 150
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఫోర్‌మెన్(ఈ అండ్ టీ) (ట్రైనీ) గ్రేడ్‌సి-09, అసిస్టెంట్ ఫోర్‌మెన్(మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్‌సి-59, అసిస్టెంట్ ఫోర్‌మెన్(ఎలక్ట్రికల్)(ట్రైనీ) గ్రేడ్ సి-82.
అర్హత: పదో తరగతి/డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: బేసిక్ పే నెలకు రూ.47,330.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.02.2024.
వెబ్‌సైట్: https://www.nclcil.in/
చదవండి: Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 05,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |