Skip to main content

Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

జైపూర్‌(రాజస్థాన్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే ఎస్‌డబ్ల్యూఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/యూనిట్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
RRC Jaipur Recruitment Notice   North Western Railway Apprenticeship Application   Rajasthan Railway Job Opening   indian railway latest notification 2024    Apply for Act Apprentice Training

మొత్తం ఖాళీల సంఖ్య: 1646
వర్క్‌షాప్‌లు/యూనిట్లు: డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీసర్‌(అజ్‌మేర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(బికనీర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(జైపూర్‌), డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌(జోద్‌పూర్‌), బీటీసీ క్యారేజ్‌(అజ్‌మేర్‌), బీటీసీ లోకో(అజ్‌మేర్‌), క్యారేజ్‌ వర్క్స్‌షాప్‌(బికనీర్‌), క్యారేజ్‌ వర్క్స్‌షాప్‌(జోద్‌పూర్‌).
అర్హత: కనీసం పదోతరగతిలో 50శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్‌ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్‌ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్‌ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్‌ తదితరాలు.
వయసు: 10.02.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మా­ర్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2024

వెబ్‌సైట్‌: https://www.rrcjaipur.in/

చదవండి: RRB-Study Material

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date February 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories