Skip to main content

Indian Railway Jobs: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(RRC)-సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎస్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for RRC Kolkata Apprenticeship South Eastern Railway Career Opportunities  Application Process for RRC Kolkata  1785 Act Apprentice in South Eastern Railway   South Eastern Railway Recruitment

మొత్తం ఖాళీల సంఖ్య: 1785
ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికాం (వర్క్‌షాప్‌)(ఖరగ్‌పూర్‌), ట్రాక్‌ మెషిన్‌ వర్క్‌షాప్‌(ఖరగ్‌పూర్‌), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్‌)/ఇంజనీరింగ్‌(ఖరగ్‌పూర్‌), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ డిపో(ఖరగ్‌పూర్‌), డీజిల్‌ లోకో షెడ్‌(ఖరగ్‌పూర్‌), సీనియర్‌ డీఈఈ(జి) (ఖరగ్‌పూర్‌), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్‌(ఖరగ్‌పూర్‌), ఈఎంయూ షెడ్‌/ఎలక్ట్రికల్‌(టీపీకేఆర్‌), ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌(సంత్రగచి), సీనియర్‌ డీఈఈ(జి) (చక్రధర్‌రావు) తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్‌ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్‌.
వయసు: 01.01.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.12.2023.

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in/

చ‌ద‌వండి: 26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date December 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories