Skip to main content

MMRCL Recruitment 2023: ఎంఎంఆర్‌సీఎల్‌లో 134 అప్రెంటిస్‌లు

మహారాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎంఆర్‌సీఎల్‌).. వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Maharashtra-Metro-Apprentices, MMRCL-Jobs-Apply-Now, Metro-Rail-Apprenticeship, Maharashtra-Metro-Careers, Maharashtra-Metro-Vacancies, MMRCL-Recruitment-2023, Metro-Career-Opening, Apprenticeship-Opportunities-MMRC, MMRCL - 134 Apprentice Vacancies,MMRCL-Apprentices-Recruitment,Metro-Apprentices-Jobs,

మొత్తం ఖాళీల సంఖ్య: 134
ఎంఎంఆర్‌సీఎల్‌ యూనిట్లు: నాగ్‌పూర్, పుణె, నవీ ముంబై.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, లిఫ్ట్‌ అండ్‌ ఎస్కలే టర్‌ మెకానిక్, ఫ్రిజ్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌.
అర్హత: పదో తరగతి, నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 17 నుంచి 24 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://www.mahametro.org/

చ‌ద‌వండి: Railway Jobs 2023: పదోతరగతి అర్హత‌తో 1832 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Location Gurgaon
Qualification 10TH
Last Date November 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories