Skip to main content

Railway Jobs 2023: పదోతరగతి అర్హత‌తో 1832 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పాట్నా(బిహార్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఈసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/యూనిట్లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
East Central Railway Vacancy, Apply for Apprenticeship, 1832 Act Apprentices in East Central Railway , RRC Patna Recruitment, Job Opportunity in Bihar

మొత్తం ఖాళీల సంఖ్య: 1832
డివిజన్‌/యూనిట్లు: దానాపూర్‌ డివిజన్, ధన్‌బాద్‌ డివిజన్, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యా­య డివిజన్, సోన్‌పూర్‌ డివిజన్, సమస్తిపూర్‌ డివిజన్, ప్లాంట్‌ డిపో/పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌(హర్నౌట్‌), మెకానికల్‌ వర్క్‌షాప్‌(సమస్తిపూర్‌).
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ మెకానిక్, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.12.2023

వెబ్‌సైట్‌: https://www.rrcecr.gov.in/

చ‌ద‌వండి: Railway Jobs: 374 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories