Skip to main content

Railway Jobs: 374 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వారణాసిలోని ఇండియన్‌ రైల్వేస్, బనారస్‌ లో­కోమోటివ్‌ వర్క్స్‌(బీఎల్‌డబ్ల్యూ)..2022-23 ఏడాదికి 46వ బ్యాచ్‌ యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అ­ర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Application Form for Indian Railways Apprentice Training, Act Apprentice Training Advertisement, apprentice in indian railways, Indian Railways , Banaras Locomotive Works Building, Varanasi,

మొత్తం ఖాళీల సంఖ్య: 374
అర్హత: నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌కు పదో తరగతి, ఐటీఐ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఐటీఐ అప్రెంటిస్‌ ట్రేడ్స్‌: ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్‌(జనరల్‌), మెషినిస్ట్, వెల్డర్‌(జి అండ్‌ ఇ), ఎలక్ట్రీషియన్‌.
నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌ ట్రేడ్స్‌: ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్‌(జనరల్‌), మెషినిస్ట్, వెల్డర్‌(జి అండ్‌ ఇ), ఎలక్ట్రీషియన్‌.
వయసు: 25.11.2023 నాటికి నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్లు. ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీఐ వెల్డర్‌ అండ్‌ కార్పెంటర్‌ ట్రేడులకు గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2023.
ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు చివరితేది: 27.11.2023.

వెబ్‌సైట్‌: https://blw.indianrailways.gov.in/

చ‌ద‌వండి: 1700 Jobs in IOCL: తాజా నోటిఫికేషన్ 2023 విడుదల... చివరి తేదీ ఇదే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories