Skip to main content

SAMEER Recruitment 2024: సమీర్‌లో 24 అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

ముంబైలోని సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సమీర్‌).. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీల నియా మకానికి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
Sameer Mumbai Conducts Walk-in Interview for Apprentice Positions   SAMEER Recruitment 2024 For Apprentice Jobs  Sameer Mumbai Graduate Apprentice Trainee

మొత్తం ఖాళీల సంఖ్య: 24
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు–16, డిప్లొమా ఇంజనీర్స్‌ అప్రెంటిస్‌ ట్రైనీలు–08.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ఐటీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్లకు రూ.10,500, డిప్లొమా అభ్యర్థులకు రూ.8500.

ఇంటర్వ్యూ తేదీలు: 17.01.2024, 18.01.2024
వేదిక: సమీర్, ఐఐటీ క్యాంపస్, హిల్‌ సైడ్, పోవై, ముంబై.

వెబ్‌సైట్‌: https://sameer.gov.in/

చదవండి: ISRO Recruitment 2024: స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్ లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

sakshi education whatsapp channel image link

Qualification DIPLOMA
Last Date January 18,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories