TIFR Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, ముంబైలో అప్రెంటిస్‌లు.. నెలకు రూ.18,500 జీతం..
Sakshi Education
ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్).. అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 09
విభాగాలు: టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, పెయింటర్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: టీఐఎఫ్‌ఆర్,1 హోమిబాబా రోడ్, నేవీ నగర్, కొలబ, ముంబై–400005.
ఇంటర్వ్యూ తేది: 16.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలు.
వెబ్‌సైట్: https://tifrrecruitment.tifrh.res.in/
Qualification | ITI |
Last Date | October 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |