Skip to main content

TIFR Hyderabad Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. నెలకు రూ.58,400 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for TIFR Jobs,Recruitment Opportunities,Various jobs in tifr hyderabad, Temporary Basis Positions, TIFR Hyderabad Campus

మొత్తం ఖాళీల సంఖ్య: 02
ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01.
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ), డిప్లొమా(మెకానికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.58,400, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.38,800.

ఎంపిక విధానం: రాతపరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.10.2023

వెబ్‌సైట్‌: https://www.tifrh.res.in/

చదవండి: IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో 15 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

Qualification DIPLOMA
Last Date October 13,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories