IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో 15 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
Sakshi Education
గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్(ఐపీఆర్).. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీఎస్సీ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.10.2023.
వెబ్‌సైట్: https://www.ipr.res.in/
చదవండి: IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | October 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |