IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
బేసిక్ పే: నెలకు రూ.35,400.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.10.2023.
వెబ్‌సైట్: https://www.ipr.res.in/
చదవండి: ICMR-NIN Recruitment 2023: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | October 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |