Skip to main content

ICMR-NIN Recruitment 2023: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌).. టెక్నికల్‌ ఆఫీసర్‌–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technical Officer Posts in NIN, Hyderabad

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం 
ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 22.09.2023.

వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

చదవండిHPCL Recruitment 2023: 276 ఉద్యోగాలు.. రాత పరీక్ష విధానం ఇలా‌..

Qualification GRADUATE
Last Date September 22,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories