Skip to main content

NCERT Recruitment 2024: ఎన్‌సీఈఆర్‌టీలో 170 పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివి«ధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for NCERT Vacancies   Apply for Contract Positions   Apply Now for NCERT Vacancies   NCERT Recruitment 2024 For 170 Jobs    Job Openings at National Council of Educational Research and Training

మొత్తం పోస్టుల సంఖ్య: 170
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎడిటర్‌-60, ఫ్రూఫ్‌ రీడర్‌-60, డీటీపీ ఆపరేటర్‌-50.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్‌ ఎడిటర్‌కు 50 ఏళ్లు, ఫ్రూఫ్‌ రీడర్‌కు 42 ఏళ్లు, డీటీపీ ఆపరేటర్‌కు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ ఎడిటర్‌కు రూ.80,000, ఫ్రూఫ్‌ రీడర్‌కు రూ.37,000, డీటీపీ ఆపరేటర్‌కు రూ.50,000.

ఇంటర్వ్యూ తేదీలు: 01.02.2024 నుంచి 03.02.2024 వరకు 
ఇంటర్వ్యూ వేదిక: పబ్లికేషన్‌ డివిజన్, ఎన్‌సీఈఆర్‌టీ, శ్రీ అరబిందో మార్గ్, న్యూఢిల్లీ.

వెబ్‌సైట్‌: https://ncert.nic.in/

చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 03,2024
Experience 3 year
For more details, Click here

Photo Stories