Skip to main content

ICFRE-IFB Hyderabad Recruitment 2023: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.20,000 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌(ఐసీఎఫ్‌ఆర్‌ఈ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ ప్రాజెక్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Staff Posts at ICFRE-IFB Hyderabad,Job Application Form, Recruitment Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టులు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.19,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ(ఐఎఫ్‌బీ), దూలపళ్లి, కొంపెల్లి(ఎస్‌.ఓ), హైదరాబాద్, తెలంగాణ–500100

ఇంటర్వ్యూ తేది: 17.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

వెబ్‌సైట్‌: https://icfre.gov.in/

 

చ‌ద‌వండి: TIFR Hyderabad Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. నెలకు రూ.58,400 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories